Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

తిరువూరులో భారీ వర్షం కారణంగా బస్టాండు నీట మునక

Tiruvuru, NTR | Sep 20, 2025
తిరువూరులో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి 8 గంటల నుండి సుమారు మూడు గంటలు ఏకధాటిగా వాన కురిసింది. ఈ క్రమంలో తిరువూరు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువూరు బస్టాండు లోపలికి వర్షపు నీరు చేరుకోగా ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. బస్టాండు పరిసర ప్రాంతాలు నీటి మునిగాయి. భారీ వర్షం కారణంగా పూర్తిగా జనజీవనం స్తంభించింది

MORE NEWS