బొమ్మలరామారం: మర్యాల గ్రామంలో నిరుపేద కుటుంబ సభ్యులతో సన్న బియ్యంతో భోజనం చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
Bommalaramaram, Yadadri | Apr 8, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో నిరుపేద కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ప్రభుత్వం అందించిన ...