అనంతపురం అర్బన్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ తన సొంత గ్రామంలో రైతుగా మారిన ఎమ్మెల్యే
Anantapur Urban, Anantapur | May 25, 2026
నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తన గ్రామంలో రైతుగా మారి ట్రాక్టర్ దుక్కి దున్నే పొలంలో వ్యవసాయంలో బిజీగా ఉన్నాడు ఈ వీడియోలో సోమవారం ఉదయం 5 గంటల50 నిమిషాల సమయం లో చెక్కరలు కొడుతున్నాయి.