Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనారోగ్య సమస్యతో పోస్టల్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య

Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగర శివారులోని మధుర నగర్ లో ఉరేసుకుని పోస్టల్ ఉద్యోగి గోపీనాథ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని బత్తలపల్లి మండలం ఈదుల ముష్టురు గ్రామానికి చెందిన గోపీనాథ్ నగరంలోని మధురానగర్ లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనారోగ్య సమస్యతో పోస్టల్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య - Anantapur Urban News