ఈనెల 15వ తేదీ నుంచి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు: కొయ్యూరులో మండల పశువైద్యాధికారి డాక్టర్ కే.రాజేష్ కుమార్
Paderu, Alluri Sitharama Raju | Sep 13, 2025
కొయ్యూరు మండలంలో ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ నెల 30వ తేదీ వరకు పశువులకు ముందస్తుగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను...