అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డి ఈ లక్ష్మీ నరసింహ
Anantapur Urban, Anantapur | May 11, 2026
ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్న ఏసీబీ డీఎస్పీ ప్రసాదరెడ్డి అనంతపురం నగరంలోని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయం లో మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.