అలగనూరు రేగడి గూడూరు మార్గంలో డివైడర్ ను ఢీకొన్న బైక్ ఒకరి మృతి
నంద్యాల జిల్లా అలగనూరు, రేగడ గూడూరు కు వెళ్లే మార్గంలో ఆదివారం ఓ బైకు అదుపుతప్పి ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టింది,చోదకుడికి తీవ్ర గాయాల అక్కడికక్కడే మృతి చెందాడు, మృతుడు మృతుడు మండలం అలగనూరు గ్రామానికి చెందిన భాషాగా సమాచారం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు