Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

పాణ్యం లో 104 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మృతి

Panyam, Nandyal | Dec 18, 2025
పాణ్యం గ్రామానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు స్వర్గీయ పీవీ జగన్నాథరావు తల్లి శతాధిక వృద్ధురాలు పీవీ జనకజాబాయి(104) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. బెంగుళూరులో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే ఆమె వయస్సు 25 ఏళ్లకు పైగా ఉంటాయని గ్రామస్థులు తెలిపారు. శతాధిక వృద్ధురాలు జనకజాబాయి మృతి పట్ల పలువురు సంతాపం వెలిబుచ్చారు.
పాణ్యం లో 104 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మృతి - Panyam News