ఆళ్లగడ్డ: చింతకుంట రోడ్డు లోని బాలసదన్ అనాధ పిల్లలకు వేసవి దుస్తులు పంపిణీ చేసిన, ఆళ్లగడ్డ డి.ఎస్.పి శ్రీనివాసరావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చింతకుంట రోడ్డు లోని బాల సదన్ అనాధ శరణాలయంలో సుమారు 40 మంది పిల్లలకు 80 జతల వేసవి దుస్తులను డీఎస్పీ శ్రీనివాసరావు సీఐ నాగరాజరావు పంపిణీ చేశారు, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు సమాజంలో అవసరమని డిఎస్పి శ్రీనివాసరావు కొనియాడారు, ఈ కార్యక్రమంలో ఎస్సైలు రోటరీ క్లబ్ అధ్యక్షుడు పోలేపల్లి సత్యనారాయణ, కార్యదర్శి బైసాని రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు