నందికోట్కూరు: కడుమూరు గ్రామంలో మగ శవం లభ్యం
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో మగ శవం లభ్యమైనట్లు మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ తెలిపారు.ఎస్ఐ మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు దేవనూరు గ్రామానికి చెందిన మహమ్మద్ మియా(70)ఈయనకు వివాహం కాలేదు మతిస్థిమితం లేకపోవడంతో తిరుగుతూ ఉండేవాడని గత పది రోజుల క్రితం కడుమూరు గ్రామ పొలిమేరలో పీరు సాహెబ్ పేట రోడ్ గనేట్ల దగ్గర మంగలి మద్దమ్మ పొలం వద్ద తిరిగాడుతుండగా నీళ్లు దప్పిగా అయి పొలంలో కుప్ప కూలిపోవడంతో ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల ఆయన అక్కడే మరణించాడు.గుర్తుపట్ట లేనంతగా మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కడుమూరులో గొర్రెల కాపరులు