పుంగనూరు: శ్రీ బోయకొండ గంగమ్మ డాబా వద్ద లో ఇరువు వర్గాల ఘర్షణ ఇద్దరి పరిస్థితి విషమం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నూతన బైపాస్ సమీపంలో శ్రీ బోయకొండ గంగమ్మ డాబా వద్ద మాటా మాటా పెరిగి ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో మేలు పట్ల చెందిన అరవింద్, సింగిరి గుంటకు చెందిన కే సుబ్రహ్మణ్యం, పెంచుపల్లి కు చెందిన పాముల హరి, గాయపడ్డారు. గొడవలు గాయపడ్డ వారిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు .ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణ చేయాల్సి ఉంది .ఘటన ఆదివారం సాయంత్రం 6:30 నిమిషాలకు వెలుగులో వచ్చింది.