ఉరవకొండ: ఉరవకొండ : ఉద్యాన పంటల్లో సీజనల్ వారిగా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు సస్యరక్షణ చీడ పీడల నివారణ పై శిక్షణ కార్యక్రమం
Uravakonda, Anantapur | Sep 3, 2025
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని కాలువపల్లి గ్రామ రైతు సేవ కేంద్రం నందు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో...