దుబ్బాక: తొగుట మండలంలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి
Dubbak, Siddipet | Sep 3, 2025
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి పర్యటించి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో...