Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: నంద్యాల గిద్దలూరు రైలు మార్గంలో మృతి చెందిన పెద్దపులిT-160F గుర్తింపు

Allagadda, Nandyal | May 25, 2026
నంద్యాల గిద్దలూరు రైలు మార్గంలోని చలమ,బొగదా సమీపంలో ఆదివారం రాత్రి పెద్ద పులి మృతి చెందిన విషయం తెలిసిందే, మృతి చెందిన పెద్దపులిని T-160F ఆడ పులిగా అడవి శాఖ అధికారులు సోమవారం గుర్తించారు, దాని వయస్సు సుమారు నాలుగు నుంచి ఐదేళ్లు వరకు ఉంటుందన్నారు, ఇటీవల ఇదే రైలు మార్గంలో చిరుత పులి, ఎలుగుబంట్లు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి