కొత్తగూడెం: ఆత్మగౌరవం పేరుతో కొత్తగూడెంలో వేలాది మంది లంబాడీలు భారీ ర్యాలీ.
ఆత్మగౌరవం పేరుతో కొత్తగూడెం లో వేలాది మంది లంబాడీలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి గణేష్ టెంపుల్, సూపర్ బజార్ సెంటర్, బస్టాండ్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది.జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున బంజారాలు కొత్తగూడెం తరలివచ్చారు.సంప్రదాయ రీతిలో డప్పులు,నృత్యాల తో ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా బంజారా ప్రతినిధులు మాట్లాడారు..