అనంతపురం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ జిఎస్ అమరావతి జిల్లా అధ్యక్షుడు దివాకర్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jul 13, 2026
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు దివాకర్ తెలిపారు. అనంతపురం నగరంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలోసోమవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.