మధిర: మధిర డివిజన్ వ్యాప్తంగా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు, పాల్గొన్న న్యాయమూర్తి కార్తీక్ రెడ్డి
ఇల్లూరు గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తి కార్తీక్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జడ్జి ప్రసంగిస్తూ అంబేద్కర్ భారతీయుల అందరి ఆస్తి అని, ఆయన చిన్నతనం నాటి నుండి ఎన్నో కష్టాలను భరించి చదువుకున్నారు అని అన్నారు.