ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ డి ఎల్ సి ప్రాంగణం వద్ద నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులు..
కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష.. తెలంగాణ లో 8200 కోట్లు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ డి ఎల్ సి ప్రాంగణం వద్ద నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులు.. యూనివర్సిటీకి నిధులు కేటాయించాలి , విద్యాశాఖ మంత్రి నియమించాలని ప్రభుత్వం 600 కోట్లను రెండు విడతలగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది అని గుర్తు చేశారు