హుస్నాబాద్: ముదిరాజులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే సీఎం కామారెడ్డి సభను అడ్డుకుంటాం : ముదిరాజు హక్కుల సాధన సమితి నాయకుడు శ్రీనివాస్
Husnabad, Siddipet | Sep 11, 2025
ఈనెల 15న కామారెడ్డిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవ సభను అడ్డుకుంటామని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర...