మధిర: పట్టణంలో ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు
మధిర పట్టణంలో సిమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరేశలింగం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘసంస్కర్త విరేశలింగం పంతులని అన్నారు.