పుంగనూరు: పట్టణంలో ఘోరం.
విద్యార్థిని తల పగలగొట్టిన టీచర్.
విద్యార్థిని పరిస్థితి విషమం.
పట్టణంలో ఘోరం. విద్యార్థిని తల పగలగొట్టిన టీచర్. విద్యార్థిని పరిస్థితి విషమం. చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలోని తాటి మాకుల పాలెంలో గల భాష్యం స్కూల్ లో. లేట్, హరికుమార్ కుమార్తె స్వాతికా నాగశ్రీ 6 తరగతి చదువుతున్నది. అదే పాఠశాలలో స్వాతిక నాగశ్రీ తల్లి విజేత, టీచర్ గా పనిచేస్తున్నది. హిందీ టీచర్ సలీం భాషా క్యారీ బ్యాగ్ తో విద్యార్థిని తలపై కొట్టడంతో విద్యార్థినికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది . వెంటనే స్వాతిక నాగశ్రీ,ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.