అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు,* శుక్రవారం రోజు జిల్లా వ్యాప్తంగా 'శక్తి టీం' బృందాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో తప్పనిసరిగా 'శక్తి యాప్'ను డౌన్లోడ్ చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో యాప్‌లోని SOS బటన్ ద్వారా తక్షణ పోలీసు సహాయం పొందవచ్చని. మహిళల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే యాప్ ద్వారా లేదా డయల్ 100/112 కు ఫిర్యాదు చేయాలని, శక్తి టీం బృందాలు అవగాహన కల్పించాయి. మహిళల భద్రతే లక్ష్యంగా ప్రతి రోజూ ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్