జిల్లాలో 6 చెక్ పోస్ట్ లు ఏర్పాటు,
రామాపురం వద్ద తెలంగాణ ఆంధ్ర అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి, తనిఖీలు పకడ్బందీగా చేయాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎలాంటి అక్రమ రవాణా జరగవద్దు అని సిబ్బందిని ఎస్పి ఆదేశించారు.
Suryapet, Telangana | May 27, 2025