కురుగుంట ఇంటర్మీడియట్ ర్యాంకు సాధించిన విద్యార్థిని సన్మానించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం జిల్లా కురుగుంట ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల కళాశాలలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల కళాశాలలో ఇటీవల ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన స్టేట్ ర్యాంకు నిలిచిన సింగనమల మండలం శోధన పల్లి గ్రామానికి చెందిన అనురాధకు స్వయంగా ఎమ్మెల్యే పరిటాల సునీత శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో విద్యార్థిని సన్మానించారు.