డోన్: డోన్ లో పెట్రోల్ పంపులు వద్ద నో స్టాక్ బోర్డులు, ఇబ్బందుల్లో ప్రజలు
Dhone, Nandyal | Apr 24, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు దీంతో చిన్న చిన్న వ్యాపారులు ప్రజలు ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు ఏదో పని చేసుకుని గాని జీవనం గడపలేని ఎంతోమంది పెట్రోల్ డీజిల్ దొరకక ఇబ్బందులకు గురైతున్నట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు