బనగానపల్లె: కోవెలకుంట్ల లో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను పరీక్షిస్తున్న రవాణా శాఖ అధికారులు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బనగానపల్లె నియోజకవర్గంలోని అన్ని స్కూల్ బస్సుల ఫిట్నెస్ రవాణా శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం కోవెలకుంట్ల లో సుమారు 45 బస్సులను విడతల వారీగా గ్రౌండ్ లోనికి తీసుకువచ్చి ప్రభుత్వం నిబంధనల మేరకు బస్సులు ఉన్నాయా లేదా అని పరీక్షిస్తున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాయుడు తెలిపారు. స్కూలు ప్రారంభమయ్యే లకు అన్ని స్కూల్ బస్సులను పరీక్షించిన తర్వాతే రోడ్డుపైకి అనుమతించడం జరుగుతుందని వారు తెలిపారు