పలమనేరు: పెద్దపంజాణి: గుండ్లపల్లి గ్రామంలో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి
Palamaner, Chittoor | Jul 12, 2025
పెద్దపంజాణి: గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు, గుండ్లపల్లి గ్రామానికి చెందిన మనీ భార్య చిన్న పాపమ్మ సమీపంలో ఉన్న భావి...