నంద్యాల అర్బన్: పేద రోగులకు సీఎం చంద్రబాబు దేవుడు లాంటి వారు : నంద్యాలలో సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jun 30, 2026
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల ఎంపీ కార్యాలయంలో మంగళవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 17మంది లబ్ధిదారులకు 15,25, 245 లక్షల రూపాయల విలువైన చెప్పులను అందజేశారు