లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Ongole Urban, Prakasam | Apr 18, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట శనివారం విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దల్ ల ఆధ్వర్యంలో లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ స్త్రీలను,మహిళల ఉద్యోగులను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన భారత దేశంలో 80శాతం ఉన్న హిందులను పరమతసహనం పాటిస్తూ అన్ని మతాలను సమానంగా చూస్తుంటే మైనారిటీలుగా ఉన్న ముస్లింలు మాత్రం మతమార్పిడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.మహిళలు,స్త్రీలు ఎరవరైనా సరే మత మార్పిడి వేధింపులు, లవ్ జిహాద్ వేదింపులకు పాల్పడితే పోలీస్ రక్షణ పొందవచ్చు అన్నారు.