భూత్పూర్: భూత్పూర్ మండల పరిధిలో కొత్తమొల్గర సమీపంలోని పేపర్ మిల్లు వ్యర్థ జలాలని అడ్డుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్
Bhoothpur, Mahbubnagar | Jun 13, 2025
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని 10 గ్రామాలు.. కొత్తమొల్గర సమీపంలోని పేపర్ మిల్లు వ్యర్థ జలాలతో నిండుతున్న పాత...