అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని కొత్తచెరువు మండలం ఆముదాల కుంట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొత్తచెరువుకు చెందిన వెంకటా భూపాల్ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.