నందికోట్కూరు: కంబాలపల్లెలో అగ్నికి ఆహుతి అయిన మొక్కజొన్న పంట
చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి అయిన ఘటన నంద్యాల జిల్లా పాములపాడు మండలం కంబాలపల్లె సమీప పొలాల్లో మంగళవారం చోటుచేసుకుంది, ఓ రైతు తన పొలంలో రాలిపోయిన మొక్కజొన్న కంకుల కోసం మిగిలిన చొప్ప కు నిప్పంటించారు, గాలులు ఎండ తీవ్రతతో మంటలు చుట్టుపక్కల పొలాలకు వ్యాపించాయి, దీంతో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం అయ్యింది, ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు, లక్షల్లో నష్టం వాటిని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు తమలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.