నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్‌లో బీసీ సంఘాల బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ , బిజెపి, వామపక్ష , ప్రజా సంఘాలు నాయకులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీసీ సంఘాలు తలపెట్టిన బంధు శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ బిజెపి వామపక్ష ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు బందులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.