Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: మలేరియా రహిత భారతదేశం లక్ష్యం : డోన్ సబ్ యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డి

Dhone, Nandyal | Apr 25, 2026
వరల్డ్ మలేరియా డే సందర్భంగా 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం లక్ష్యంగా అవగాహన నిర్వహించినట్లు సబ్ యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. డోన్లో ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు మలేరియా జ్వరంపై అవగాహన కల్పించారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రత పాటించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చన్నారు. UPHC పాటపేట, రోకలి బండసత్రం కేంద్రాల్లో వైద్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించారు.
డోన్: మలేరియా రహిత భారతదేశం లక్ష్యం : డోన్ సబ్ యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డి - Dhone News