సురవరం సుధాకర్ రెడ్డి మృతి పార్టీకి కార్మిక వర్గానికి తీరని లోటు అన్నారు ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి
Hanumakonda, Warangal Urban | Aug 23, 2025
సిపిఐ జాతీయ నాయకుడు మాజీ ఎంపీ ఆల్ ఇండియా కమ్యూనిస్టు పార్టీకి 50 ఏళ్లకు పైన అంత లంచలుగా సేవలందించిన సురవరం సుధాకర్...