అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని చెత్త కుప్పలు ఎక్కడి పడితే అక్కడ రోడ్డు మీద పడేస్తున్నారని నగరవాసులు తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం నగరంలో పారిశుద్ధ్యం ఏరులై పారుతోందని నగర వాసన తెలిపారు ఆదివారం ఉదయం 6:30 సమయంలో చెత్తకుప్పలు ఎక్కడివక్కడ నిలిచిపోయారన్నారు మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు.