Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी

బుగ్గ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాయల చెరువుకు చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి

Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి రూరల్ మండల పరిధిలో ఉన్న బుగ్గ సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యాడికి మండలం రాయల చెరువుకు చెందిన మోహన కుమార్ అనే యువకుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

MORE NEWS

No related stories for this location.