అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని శ్రీ సర్వ హాస్పిటల్ లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల రోగులకు విజయవంతమైన స్తంట్లు డాక్టర్ రాకేష్
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపుర నగరంలోని కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల రోగులకు విజయవంతంగా స్టంట్ లు వేసినట్లు శ్రీ స్వర హాస్పిటల్ కార్డియాలజీ జస్ట్ డాక్టర్ రాకేష్ తెలిపారు సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలసమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు