అనంతపురం అర్బన్: తాడపత్రి జెసి ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను చట్టపరంగా ఎదుర్కొంటాం వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత
Anantapur Urban, Anantapur | Jun 24, 2026
తాడపత్రి నియోజకవర్గం లోని జెసి ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను చట్టపరంగా ఎదుర్కొంటామని వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.