Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: ఏరువాక పౌర్ణమి సందర్భంగా నంద్యాల అమర యోగ వికాస కేంద్రంలో ప్రత్యేక హోమాలు

Nandyal Urban, Nandyal | Jun 29, 2026
నంద్యాల పట్టణంలోని అమర యోగా వికాస కేంద్రంలో సోమవారం జేష్ఠ మాస పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి సందర్భంగా లోకకళ్యాణార్థం యోగానంద ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలను నిర్వహించారు. ప్రపంచ శాంతి, ప్రజల ఆయురారోగ్యాలు, దేశ సుభిక్షం,సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని సంకల్పంతో హోమాలు చేసినట్లు తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ఏరువాక పౌర్ణమి సందర్భంగా నంద్యాల అమర యోగ వికాస కేంద్రంలో ప్రత్యేక హోమాలు - Nandyal Urban News