మెదక్: మెదక్ జిల్లాలో అక్టోబర్ 22 నుంచి కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం
Medak, Medak | Oct 17, 2026 మెదక్ జిల్లాలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4 వరకు కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం జరగనుంది. శరీరంలో స్పర్శలేని మచ్చలు, తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని DMHO డా.గణేశ్వర్ సూచించారు. నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.