అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి 8:30 గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి రాప్తాడు మండల కేంద్రాల్లో స్థానిక ఆలయాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విశేష సంఖ్యలో భక్తులు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అదేవిధంగా చియ్యేడు గ్రామంలో కందుకూరు ఉజ్జినప్ప స్వామిని ప్రత్యేక ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.