నంద్యాల అర్బన్: నంద్యాలలో థిమాటిక్ యోగ, పాల్గొన్న కలెక్టర్ ఎస్పీ
Nandyal Urban, Nandyal | Jun 17, 2026
నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం యోగాంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని యోగా సంస్థలతో కలిసి థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ,యోగా సాధకులు,ప్ర భుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని నిర్మించాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు.