Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: జూలై 1 నుంచి నల్లమల అభయారణ్యంలో జంగిల్ రైడ్ బంద్

Allagadda, Nandyal | Jun 29, 2026
నంద్యాల జిల్లా నల్లమల అభయారణ్యంలోని ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి దర్శనానికి జులై ఒకటో తేదీ నుంచి అనుమతిని అటవీ శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది, జాతీయ పులుల సంరక్షణ సంస్థNTCS న్యూఢిల్లీMOEF&CC ఆదేశాల మేరకు పెద్దపులులసంయోగ గర్భం దాల్చే సమయంగా పదిగనిస్తూ నల్లమల అభయారణ్యంలోని పర్యాటక ప్రదేశాలకు అనుమతిని నిలిపివేస్తున్నామన్నారు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు