అనంతపురం అర్బన్: జిల్లాలో సంచలనంగా మారిన హనీ ట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలిని శనివారం రిమాండ్ కు తరలించారు
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారిన హనీ ట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలైన రంగమ్మ అలియాస్ చిన్ని నీ శనివారం మధ్యాహ్నం పోలీసులు రిమాండ్ కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం అత్యంత సంచలనంగా మారి ఇటు వైఎస్ఆర్సిపి అటు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో కీలకమైన ఆధారాలతో పోలీసులు శుక్రవారం కొంతమందిని అరెస్టు చేయగా శనివారం కీలక ముద్దాయిని అరెస్ట్ చేశారు.