నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాం ఎస్కే యూనివర్సిటీలో నాన్ టీచింగ్ అధ్యక్షుడు తిమ్మప్ప
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవలో విశ్వవిద్యాలయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడిగా ఎంపికైన తిమ్మప్ప జనరల్ సెక్రెటరీగా ఎంపికైన నెల్లూరు సుబ్రమణ్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తిమ్మప్ప సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష జనరల్ సెక్రెటరీగా మమ్ములను ఎంపిక చేయడం జరిగిందని రానున్న రోజుల్లో నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పైన ప్రమోషన్ల పైన నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటామని నాన్ టీచింగ్ సంఘం అధ్యక్షుడు తిమ్మప్ప జనరల్ సెక్రెటరీ సుబ్రమణ్యం పేర్కొన్నారు.