అనంతపురం నగరంలోని అరవిందనగర్ లో ఉన్న సియస్ఐ హోళి ట్రినిటీ చర్చిలో శుక్రవారం రాత్రి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు (తేనేటి విందు మరియు క్రిస్మస్ వేడుకలు) ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ సంబరాల్లో నృత్యాలు ఆకట్టుకున్నాయి.