అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్‌లో అక్టోబర్ 22 నుండి పత్తి కొనుగోళ్లు: రైతుల కోసం కీలక సూచనలు
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో 2026–27 పత్తి సీజన్ కొనుగోళ్లు అక్టోబర్ 22న ప్రారంభం కానున్నాయి. రైతులు పత్తిని విక్రయించే ముందు 'కపాస్ కిసాన్' యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.