Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: విధి నిర్వహణలో క్షణకాలం కూడా అజాగ్రత్త ఉండకూడదని గన్మెన్లకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదునపు ఎస్పీ ఇలియాస్ భాష

Anantapur Urban, Anantapur | Jun 15, 2026
అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కు విధులు నిర్వహిస్తున్న గన్ మాన్ లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినపు ఎస్పీ ఇలియాస్ భాష. సోమవారం ఉదయం 10:00 30 నిమిషాల సమయంలో విధి నిర్వహణలో క్షణకాలం కూడా అజాగ్రత్త ఉండకూడదని వీఐపీల భద్రత విషయంలో ఎల్లప్పుడూ అత్యంతప్రమత్తంగా ఉండాలన్నారు.

MORE NEWS

No related stories for this location.