సిరిసిల్ల: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీ సేవ కేంద్రాల నిర్వహణకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహణ
Sircilla, Rajanna Sircilla | Aug 24, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మీసేవ కేంద్రాల నిర్వహణకు ఆదివారం రాత పరీక్ష జిల్లా ఈ గవర్నన్స్ కమిటీ సభ్యుల ద్వారా...